బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో నేడు రేట్స్ చూస్తే..
దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది.
Gold prices fall marginally, silver prices remain unchanged


ముంబై, 13 అక్టోబర్ (హి.స.)

దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. డాలర్ బలపడటంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. నిన్న ఓ మోస్తరు స్థాయిలో తగ్గిన ధరలు నేడు ( అక్టోబర్ 13) కూడా తిరోగమనంలో పయనిస్తున్నాయి. , నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.350 మేర తగ్గి రూ.1,49,290కు చేరుకుంది. 22 క్యారెట్ల ధర కూడా రూ.350 మేర తగ్గి రూ.1,36,850కు దిగింది. వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,39,900 లుగా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు..హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,670, 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,670 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande