
అమరావతి, 19 మార్చి (హి.స.),:రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలను బుధవారం సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. సభ్యులుగా చలసాని అజయ్ కుమార్, కలిగినీడి చిదంబరం, ఆలూరు రామిరెడ్డి, గొర్రెముచ్చు శాంతకుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, యలమంజుల బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సుంకర రాజేంద్రప్రసాద్, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి, ఎన్వీ సుమంత్, బెల్లాన రవి, బండారు వెంకటరమణమూర్తి, గంటా రామారావు, కీర్తి రామజోగేశ్వరరావు, కొవ్వూరి వెంకటరామిరెడ్డి, రోళ్ల మాధవి, ఎస్ కృష్ణమోహన్, సత్తు అంకయ్య, జంపని శ్రీదేవి, దొని మంజులత, కె.దుర్గా నాగశ్రీ, రాగి గంగా భవాని ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ