
ప్రకాశం జిల్లా, 26 మార్చి (హి.స.) ఈరోజు ఉదయం సుమారు ఐడు గంటల ప్రాంతం లో మార్కాపురం వద్ద బస్సు ప్రమాదానికి గురైది. హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన ఈ బస్సు నిన్న రాత్రి పామర్రు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నది.
ఘటనపై పోలీసులు చెప్పిన వివరాలు
ప్రమాదంలో 12 మందికి పైగానే మృతి చెందారు
గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారూ
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు