మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్లో 22,24 క్యారెట్ల గోల్డ్ తులం ఎంతంటే?
బంగారం ధరలు నానాటికీ పెరుగుతున్నాయి
Gold


ముంబై, 06 ఏప్రిల్ (హి.స.)

బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు మరి కాస్తాయి. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని తాజా బంగారం, వెండి ధరలను తెలుసుకుందాం.

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్లో 22,24 క్యారెట్ల గోల్డ్ తులం ఎంతంటే?

బులియన్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం దేశీయంగా కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. గత రెండు రోజులుగా ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాల వల్ల స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 6, 2026) హైదరాబాద్, సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల్లో నిన్నటితో పోలిస్తే మరి కాస్త తగ్గింది.

హైదరాబాద్లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,920, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,340 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,50,920, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,340 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande