ఆదిలాబాద్ ను జగన్ నయవంచన చేశారు
ఆదిలాబాద్ ను చిన్నచూపు చూశారంటూ జోగురాగన్న మండిపడ్డాడు
ఆదిలాబాద్ ను జగన్ నయవంచన చేశారు


ఆదిలాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)

ఆదిలాబాద్ ను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నయవంచన చేశారు ..ఎన్నికలప్పుడు ఆదిలాబాద్ ను దత్తత తీసుంటానని చెప్పి మాట తప్పారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు . తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జోగురామన్న మాట్లాడుతూ.. ఈ రెండేళ్లలో ఆదిలాబాద్కు చేసిన పని ఒక్కటీ లేదు.. కేవలం శంఖు స్థాపనలకే పరిమితమయ్యారు. హౌజ్ అరెస్టులు లేవని ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నామని నిన్న సీఎం పచ్చి అబద్దం చెప్పారు. నన్ను ఎన్నో సార్లు హౌజ్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఈ రోజు పరిగి వెళ్తుంటే ఈ రోజు ఎందుకు అరెస్టు చేశారు. సీఎం హోదాలో ఉండి ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడటానికి రేవంత్ రెడ్డి కి సిగ్గు అనిపించడం లేదా..? అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande