గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లో డివిజన్ల పునర్విభజనకు. ముసాయిదా జాబితా.విడుదల
అమరావతి, 19 మే (హి.స.) సంస్థ(గుంటూరు): గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా జాబితా సోమవారం విడుదలైంది. గతంలో 57 డివిజన్లు ఉండగా.. ఈ సంఖ్య 76కు పెంచిన సంగతి తెలిసిందే. నాడు గ్రేడ్ ప్రాతిపదికన ఉండగా.. ప్రస్తుతం జన
గుంటూరు నగరపాలక  సంస్థ పరిధిలో లో డివిజన్ల పునర్విభజనకు. ముసాయిదా జాబితా.విడుదల


అమరావతి, 19 మే (హి.స.)

సంస్థ(గుంటూరు): గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా జాబితా సోమవారం విడుదలైంది. గతంలో 57 డివిజన్లు ఉండగా.. ఈ సంఖ్య 76కు పెంచిన సంగతి తెలిసిందే. నాడు గ్రేడ్ ప్రాతిపదికన ఉండగా.. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికగా పెరిగిన డివిజన్ల ఆధారంగా పునర్విభజించారు. ముసాయిదా జాబితా విడుదలైనందున దీనిపై ప్రజాభిప్రాయం, సూచనలు తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. అనంతరం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం పొందాక తుది జాబితాను ప్రకటిస్తారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande