నంద్యాల పట్టణంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5 కి నాణ్యమైన భోజనం
నంద్యాల పట్టణంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5 కి నాణ్యమైన భోజనం
నంద్యాల పట్టణంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5 కి నాణ్యమైన భోజనం

నంద్యాల, 20 మే (హి.స.)

నంద్యాల పట్టణంలో అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 లకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని పురపాలక కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అన్న క్యాంటీన్ను ఆయన పరిశీలించారు. ప్రజలను అడిగి భోజనం ఎలా ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు మూడుపూటలా రుచికరమైన భోజనాన్ని అందిస్తుందన్నారు. క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande