
కదిరి27 జూన్ (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రసిద్ధి గాంచిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో నిత్య అన్నదాన పథకానికి బెంగళూరుకు చెందిన శ్రీనివాస రెడ్డి దంపతులు రూ.1,00,000/- విరాళంగా అందజేశారు.
లక్ష రూపాయలు విరాళం అందించిన భక్తులకు ఆలయ అర్చకులు ఆలయ ఈఓ శ్రీనివాస్ రెడ్డి వారికి ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV