తిరుపతిలో కరోనా కలకలం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఒక వృద్ధురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. యాత్రికులు రద్దీగా ఉండే ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
carona


హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande