మార్కాపురం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
kandula


మార్కాపురం అర్బన్: , 03 జూలై (హి.స.)

మార్కాపురం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించారు. వీటితోపాటు కొత్తగా నిర్మిస్తున్న రహదారులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎప్పుడూ లేనివిధంగా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande