లంచం తీసుకుంటూ మైనింగ్ సర్వేయర్.మురళి అంబేద్కర్ ఏసీబీ వలలో
లంచం తీసుకుంటూ మైనింగ్ సర్వేయర్.మురళి అంబేద్కర్ ఏసీబీ వలలో
లంచం తీసుకుంటూ మైనింగ్ సర్వేయర్.మురళి అంబేద్కర్ ఏసీబీ వలలో

అనకాపల్లి పట్టణం, 06 ఆగస్టు (హి.స.)

: లంచం తీసుకుంటూ మైనింగ్ సర్వేయర్ మురళి అంబేడ్కర్ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ క్వారీ సర్వే రిపోర్ట్ నిమిత్తం మురళి.. బాధితులతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా మైన్స్ కార్యాలయంలో అడ్వాన్స్ రూపంలో బాధితుల నుంచి రూ.5 లక్షలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు మురళిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో దాడులు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande