ఏపీ సీఎం దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరూ నన్ను సీఎం అనో లేక పార్టీ అధ్యక్షుడనో పిలవచ్చు. కానీ వీటన్నింటికంటే నేను ఎంతో ఇష్టపడే ‘భర్త’ హోదాను నాకు అందించినందుకు నీకు ధన్యవాదాలు’ అని తన సందేశంలో పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరిద్దరూ కలసి ఇలాగే మరెన్నో ఏళ్లు నడవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande