పండుగ రోజు గోల్డ్ ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
పండుగ రోజు గోల్డ్ ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
gold


ముంబై, 14 సెప్టెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు మరింత తగ్గుదల నమోదు చేశాయి (Gold and Silver Rates). గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,090గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.490 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,250గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.450 మేర పెరిగింది (Live Gold Rates).

నేటి బంగారం ధరలు ఇవే..

-ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,570 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,41,690 వద్ద అమ్ముడవుతోంది.

-చెన్నై మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,570 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,690 పలుకుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,54,570 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,690కు లభిస్తోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,720 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,840 వద్ద కొనసాగుతోంది.

-ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,570 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,41,690 వద్ద కొనసాగుతోంది.

వెండి రేట్లు ఇవే..

-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది.

-హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2,49,900గా ఉండగా.. ఆదివారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.

-

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande