పిఠాపురంలో ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్
మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు.
pawan


పిఠాపురం, 02 సెప్టెంబర్ (హి.స.) జనసేన అధినేత పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో

జనసేన సభలో నేడు మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘ జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని అన్నారు.

యువతకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. జన సేన నాయకులందరు క్రమశిక్షణతో మంచి పనులు కొనసాగించాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande