నేడు బెంగళూరుకు తెలంగాణ మంత్రుల బృందం
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
Telangana Logo


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూరాల నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపుల అంశంపై చర్చించారు.

మంగళవారం సాయంత్రం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో మంత్రుల బృందం భేటీ కానుంది. ఆల్మట్టి- నారాయణపూర్ నుంచి జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక సీఎంతో మంత్రులు చర్చించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande