గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.. కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవంబర్ 1. 2023 సంవత్సరం కంటే ముందు పట్టభద్రులైన ప్రతిఒక్కరు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాలో తమ పేర్లను ఫారం 18 ద్వారా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001