జస్ట్ రెండు స్పూన్స్ తింటే చాలు.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా పని చేస్తాయి
జస్ట్ రెండు స్పూన్స్ తింటే చాలు.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా పని చేస్తాయి
/kalonji-health-benefits-unveiling-7-health-benefits-of-this-powerful-anci


బెంగళూరు, 03 సెప్టెంబర్ (హి.స.)కలోంజి లేదా నల్ల జీలకర్ర గింజలు నల్లగా.. చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉండవచ్చు.. కానీ దాని ప్రయోజనాలు అపారమైనవి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి గుండె, జీవక్రియ, వాపును నియంత్రించడం వరకు, ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇప్పుడు చెప్పుకోబోయేవి అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, ఇవి ఇప్పటికి చాలా మందికి తెలియదు. అలాంటి పదార్దాలలో ఈ కలోంజి గింజలు కూడా ఒకటి వీటినే నల్ల జీలకర్ర అని అంటారు. వందల ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో వాడుతూనే ఉన్నారు. ఇవి చూడటానికి చిన్నగా కనిపిస్తాయి

క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తాయి : ఈ నల్ల జీలకర్రలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను ఆపేస్తాయి. ఇంకా వాటిని తొలగించవచ్చని పరిశోధనల్లో వెల్లడించారు. క్యాన్సర్ కణాల వ్యాప్తిని పెరగనివ్వకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు, క్యాన్సర్ నివారణలో ఇవి సహాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇవి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఆర్థరైటిస్ వంటి వాటిని కూడా రాకుండా చేస్తుంది. ఈ నల్ల జీల కర్రలో ఉండే గుణాలు వాపును తగ్గిస్తాయి. దీన్ని మీరు రోజూ తీసుకుంటే నర నరంలో బలం ఫుల్లుగాపెరుగుతుంది. ఇంకా వీటిని ఆడ వాళ్ళు తీసుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చు ఆరోగ్యంగా ఉంటారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande