లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

కాకినాడ , 08 సెప్టెంబర్ (హి.స.)

విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డీఈవో పి.రమేష్ తెలిపారు. ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎస్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రెడ్డి శ్రీనివాసరావు, యు.కొత్తపల్లి మండలం మూలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎస్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న జోగా సురేష్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన తరువాత చర్యలు తీసుకున్నట్లు డీఈవో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande