వినియోగదారుల కోసం మరో కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్
బిజినెస్, 12 అక్టోబర్ (హి.స.) యూజర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్... బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం మరో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే 105 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, నిత్యం 2జీబీ హైస్పీడ్
బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్


బిజినెస్, 12 అక్టోబర్ (హి.స.)

యూజర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్...

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం మరో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే 105 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, నిత్యం 2జీబీ హైస్పీడ్ డేటా, 100 SMSల ప్రయోజనాన్ని పొందొచ్చు. జియో, ఎయిర్టెల్, VIలో ఇటీవల రీఛార్జ్ ధరలు భారీగా పెరగడంతో BSNLకు పోర్ట్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande