టిడిపి.కేంద్ర.కార్యాలయం పై.దాడి కేసు లో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సిఐడి కస్టడీ లోకి
విజయవాడ, 25 అక్టోబర్ (హి.స.) గుంటూరు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 1
టిడిపి.కేంద్ర.కార్యాలయం  పై.దాడి కేసు లో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సిఐడి కస్టడీ లోకి


విజయవాడ, 25 అక్టోబర్ (హి.స.)

గుంటూరు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు మూడు రోజుల పాటు చైతన్యను సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఆ తర్వాత ఆయనను జైలులో హాజరుపరచాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande