సుమారు 48 లక్షల విలువైన అక్రమ బాణసంచాను స్వాధీనం చేసుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్, 30 అక్టోబర్ (హి.స.) రూ. 47. 65 లక్షల బాణాసంచా స్వాధీనం... అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా అక్రమంగా నిలువ చేసి విక్రయిస్తున్న బాణాసంచా దుకాణంపై మంగళవారం రాత్రి వరంగల్ టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేశారు. వరంగల్ శాకరాసికుంటకు చెందిన లక్ష్మీప
బాణసంచా స్వాధీనం


వరంగల్, 30 అక్టోబర్ (హి.స.)

రూ. 47. 65 లక్షల బాణాసంచా స్వాధీనం...

అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా అక్రమంగా నిలువ చేసి విక్రయిస్తున్న బాణాసంచా దుకాణంపై మంగళవారం రాత్రి వరంగల్ టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేశారు. వరంగల్ శాకరాసికుంటకు చెందిన లక్ష్మీప్రసన్న, శ్రీమన్నారాయణకు చెందిన ఎస్ఆర్ బేకరి, జనరల్ స్టోర్లో బాణాసంచా విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో మిల్స్ కాలనీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి, రూ. 47.65 లక్షల విలువైన బాంబులను స్వాధీనం చేసుకొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande