వసూళ్లకు పరిమితమైన  జోనల్ టాస్క్ ఫోర్స్ బృందాలు
హైదరాబాద్‌, 21 నవంబర్ (హి.స గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం, శివారు ప్రాంతాల్లో సంబంధిత పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లోని కొందరు అధికారులు అక్రమ నిర్మాణాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలదీ ప్రధాన పాత్ర. ఈ క్
 వసూళ్లకు పరిమితమైన  జోనల్ టాస్క్ ఫోర్స్ బృందాలు


హైదరాబాద్‌, 21 నవంబర్ (హి.స

గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం, శివారు ప్రాంతాల్లో సంబంధిత పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లోని కొందరు అధికారులు అక్రమ నిర్మాణాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలదీ ప్రధాన పాత్ర. ఈ క్రమంలో కొన్నినిర్మాణాలు కూలుతుండగా, మరికొన్ని నిర్మాణం పూర్తయ్యాక నేలమట్టం అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande