గుడివాడ  వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని. అనుచరులను  పోలీసుల.వరుస అరెస్టు లు
విజయవాడ, 4 డిసెంబర్ (హి.స.): వైఎస్సార్‌సీపీ నేత , మాజీమంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు ( వరుస అరెస్టులు ( చేస్తున్నారు. అధికారంలో ఉండగా చేసినా అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. 9 మంది వైఎస్సార్‌సీపీ యువ నేతలను అరెస్టు చేసిన గుడివాడ 1 టౌన్
 గుడివాడ  వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని. అనుచరులను  పోలీసుల.వరుస అరెస్టు లు


విజయవాడ, 4 డిసెంబర్ (హి.స.): వైఎస్సార్‌సీపీ నేత , మాజీమంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు ( వరుస అరెస్టులు ( చేస్తున్నారు. అధికారంలో ఉండగా చేసినా అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. 9 మంది వైఎస్సార్‌సీపీ యువ నేతలను అరెస్టు చేసిన గుడివాడ 1 టౌన్ పోలీసులు.. పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2022 డిసెంబర్ 25న.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. ఈ కేసులో 143, 144, 145,188, 427, 506, రెడ్ విత్ 149 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గడ్డం గ్యాంగ్ మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు. అస్సాం రాష్ట్రానికి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందంతో గాలింపుచర్యలు చేపట్టారు. అధికారంలో ఉండగా చేసినా అరాచకాలపై.. నమోదైన కేసులను పోలీసులు తిరగతోడుతున్నారు. వరుస అరెస్టులతో..వైఎస్సార్‌సీపీ అరాచక వాదుల వెన్నులో వణుకు మొదలైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande