సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం.. క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
సూర్యాపేట జూలై 17 హింస: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలిక ఉన్నారు. ఆత్మకూరు (ఎస్)మండలంలోని బొప్పారం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులు హ
సూర్యాపేట జిల్లాలో విషాదం


సూర్యాపేట జూలై 17 హింస: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద

ఘటన చోటు చేసుకుంది. క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు

యువకులు, ఓ బాలిక ఉన్నారు. ఆత్మకూరు (ఎస్)మండలంలోని బొప్పారం గ్రామంలో బుధవారం

ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లినట్లు సమాచారం. చుట్టుపు చూపుగా వచ్చి

ఒకేసారి ముగ్గురు మృత్యువాత పడటంతో బొప్పారంలో

విషాదఛాయలు అలుముకున్నాయి.

సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు


 rajesh pande