అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తనను నామినేషన్ చేసినందుకు జో బైడన్ కు కృతజ్ఞతలు తెలిపిన కమలహారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నిల బరి నుంచి వైదొలగిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. డెమొక్రాటిక్ అభ్యర్ధిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు ఆయన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.తనను నామినేట్ చేసిన బైడెనక్కు కృతజ్ఞతలు తెలిపిన కమలా.. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస
కమలా హ్యా రిస్


అమెరికా అధ్యక్ష ఎన్నిల బరి నుంచి వైదొలగిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. డెమొక్రాటిక్ అభ్యర్ధిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు

ఆయన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.తనను నామినేట్ చేసిన బైడెనక్కు కృతజ్ఞతలు తెలిపిన కమలా.. ఇది తనకు దక్కిన గౌరవంగా

భావిస్తానని అన్నారు. డొనాల్డ్ ట్రంప్, అతడి ప్రాజెక్ట్ 2025 ఎజెండాను ఓడించడానికి దేశాన్ని ఏకం

చేయడమే తన లక్ష్యమని ఆమె నొక్కి చెప్పారు.'అధ్యక్షుడు ఆమోదం లభించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను.. ఈ నామినేషనను

సంపాదించి గెలవడమే నా ఉద్దేశం' అని కమలా పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన

మొదటి మహిళ. అంతేకాదు, ఈ పదవి చేపట్టిన తొలి నల్ల జాతీయురాలు.. దక్షిణాసియా సంతతి

వ్యక్తి కావడం గమనార్హం. కమలా హ్యారిస్కు జో బైడెన్ మద్దతు ప్రకటించడంతో దాదాపు ఆమె

అభ్యర్ధిత్వం ఖరారయినట్టే.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు


 rajesh pande