
అమరావతి, 9 నవంబర్ (హి.స.)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ () మరోసారి భేటీ కానుంది. రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం )లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈసారి జరిగే క్యాబినెట్ భేటీలో విశాఖ పెట్టుబడుల సదస్సు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వంటి పలు ఆసక్తికర అంశాలపై చర్చించనుంది క్యాబినెట్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ