చిత్తూరు జిల్లాలో.కంకి ఏనుగుల కేంద్రాన్నీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ప్రారంభించారు
అమరావతి, 9 నవంబర్ (హి.స.) పలమనేరు: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ () ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తెచ్చినట్లు పవన్‌ కల్యాణ్
చిత్తూరు జిల్లాలో.కంకి ఏనుగుల కేంద్రాన్నీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ప్రారంభించారు


అమరావతి, 9 నవంబర్ (హి.స.)

పలమనేరు: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ () ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తెచ్చినట్లు పవన్‌ కల్యాణ్‌కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్‌ కల్యాణ్‌ తిలకించారు. వాటికి ఆహారం తినిపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande