విజయవాడ, 9 ఫిబ్రవరి (హి.స.): కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది. కొలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై దీని ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల