
అమరావతి, 17 జూన్ (హి.స.)
మద్యం కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు జులై 1 వరకు రిమాండ్ పొడిగించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వారిని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ