వైకాపా.మాజీ ఎమ్మెల్యే నలపబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై కేసు నమోదు
అమరావతి, 9 జూలై (హి.స.) కోవూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (y)పై కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు
వైకాపా.మాజీ ఎమ్మెల్యే నలపబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై కేసు నమోదు


అమరావతి, 9 జూలై (హి.స.)

కోవూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (y)పై కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రసన్నకుమార్‌రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశముంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande