32 కి.మీ సింహాచలం గిరి ప్రదక్షిణలో ఇల్గొన్న విజయనగరం.ఎంపీ కలిశెట్టి
విశాఖపట్నం, 9 జూలై (హి.స.) : సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మహోత్సవం కొనసాగుతోంది. భారీగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ) కుటుంబ సమేతంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. 32 కి.మీల మేర ప్రదక్షిణలో
32 కి.మీ సింహాచలం గిరి ప్రదక్షిణలో ఇల్గొన్న విజయనగరం.ఎంపీ కలిశెట్టి


విశాఖపట్నం, 9 జూలై (హి.స.)

: సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మహోత్సవం కొనసాగుతోంది. భారీగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ) కుటుంబ సమేతంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. 32 కి.మీల మేర ప్రదక్షిణలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరినీ అప్పన్నస్వామి చల్లగా చూడాలని.. రాష్ట్రం అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగాలని వేడుకున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande