తిరుపతి, 7 ఆగస్టు (హి.స.)
,:శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ ఇవాళ(గురువారం) తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో ట్రక్ బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే గాజులమండ్యం, రేణిగుంట పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ