
నంద్యాల, 05 జనవరి (హి.స.)
: నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం ప్రాంగణంలో అయోధ్య రామ మందిరం నమూనాను రూపొందించారు. మందిరం లోపల బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ