ఉయ్యూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా చినకోటయ్య ఏకగ్రీవ ఎన్నిక
కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఆసక్తికర పరిణామాల మధ్య ముగిసింది. ఈ పదవికి తొలుత జనసేన పార్టీ తరఫున గంగాభవానీ పేరును ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో చినకోటయ్య పేరు తెరపైకి రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001