బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఎన్నిక
బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఎన్నిక
Bihar cm


హైదరాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)

బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14, 2026) తన పదవికి రాజీనామా చేశారు. తన చివరి మంత్రివర్గ సమావేశం అనంతరం గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అదే సమయంలో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో బీహార్ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారుఆయన తదుపతి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

తాజా వార్తలుఎంటర్టైన్మెంట్ఐపీఎల్ఆంధ్రప్రదేశ్తెలంగాణలైఫ్ స్టైల్ఫోటోలుబిజినెస్వెబ్ స్టోరీస్షార్ట్ వీడియోస్జాతీయంట్రెండింగ్హెల్త్క్రైమ్ఆధ్యాత్మికంపాలిటిక్స్

- వంట గ్యాస్

- అక్షయ తృతీయ

- TS Inter Result

- ఉద్యోగాలు

- టెక్నాలజీ

- జ్యోతిష్యం

- వాతావరణం

- బంగారం, వెండి

- క్రికెట్

- ప్రభాస్

- జూ. ఎన్టీఆర్

- మహేష్ బాబు

- రామ్ చరణ్

- చంద్రబాబు నాయుడు

- రేవంత్ రెడ్డి

- పవన్ కళ్యాణ్

- కేసీఆర్

- వై ఎస్ జగన్

- నరేంద్ర మోదీ

-

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande