ఇంటి తాళాలు పగులగొట్టి అర్థరాత్రి అభిషేక్ బెనర్జి ఇంట్లో తనిఖీలు..!
ఇంటి తాళాలు పగులగొట్టి అర్థరాత్రి అభిషేక్ బెనర్జి ఇంట్లో తనిఖీలు..!
ఇంటి తాళాలు పగులగొట్టి అర్థరాత్రి అభిషేక్ బెనర్జి ఇంట్లో తనిఖీలు..!

కలకత్తా , 13 జూన్ (హి.స.)

టీఎంసీ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) నివాసంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్తం కాళీఘాట్ (Kalighat) లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ తనిఖీల గురించి తెలుసుకున్న పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అభిషేక్ నివాసానికి చేరుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande