
ముంబై, 08 సెప్టెంబర్ (హి.స.) భారత్లో బంగారం ధరల్లో మరోసారి కోత పడింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత ఉంటుందన్న అంచనాతో పాటు డాలర్ పుంజుకోవడంతో బంగారానికి డిమాండ్ కాస్త తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 8) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,140 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,290 వద్ద ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,15,560 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,54,140 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,290గా కొనసాగుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉన్నాయి.
విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉన్నాయి.
ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,140 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,290గా ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV