ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖల మంత్రి నారా లోకేష్.ముంబైలో పర్యటించనున్నారు
అమరావతి, 6 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్( ఇవాళ(సోమవారం) ముంబై)లో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖల మంత్రి నారా లోకేష్.ముంబైలో  పర్యటించనున్నారు


అమరావతి, 6 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్( ఇవాళ(సోమవారం) ముంబై)లో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్. పారిశ్రామికవేత్తలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు లోకేష్.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande