విజయవాడ రూరల్ మండలం ఎనికే పాడు లో ఇవాళ భారీ అగ్నిప్రమాదం
విజయవాడ 6 అక్టోబర్ (హి.స.) ,:విజయవాడ)రూరల్ మండలం ఎనికేపాడు)లో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం( )జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలవైన ఎలక్ట్
విజయవాడ రూరల్ మండలం ఎనికే పాడు లో ఇవాళ భారీ అగ్నిప్రమాదం


విజయవాడ 6 అక్టోబర్ (హి.స.)

,:విజయవాడ)రూరల్ మండలం ఎనికేపాడు)లో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం( )జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలవైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande