బాలీవుడ్ హీరో ధర్మేంద్ర క్షేమమే..! కుమార్తె ఈషా దేవోల్
ముంబై, 11 నవంబర్ (హి.స.) ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు. తన తండ్రి ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నారని ఈషా దేవోల్ వెల్లడించారు. ---------------
నటుడు ధర్మేంద్ర


ముంబై, 11 నవంబర్ (హి.స.)

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు. తన తండ్రి ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నారని ఈషా దేవోల్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande