కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్నగర్, 14 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఈ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గ కే
దేవరకద్ర ఎమ్మెల్యే


మహబూబ్నగర్, 14 నవంబర్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి

ఈ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కోజెంట్ కంపెనీ సహకారంతో విద్యార్థులకు స్కూల్ షూస్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande