
విశాఖ, 14 నవంబర్ (హి.స.)గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆమె మాట్లాడారు. వాణిజ్యంలో ఎదురయ్యే సవాళ్లు అధిగమిస్తూ భారత్ ముందుకెళ్తోందన్నారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు