
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్, వరంగల్, ములుగు, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
సోదాల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు