అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంజేకపాలెం.పారిశ్రామిక వడ ఫార్మా స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం
అనకాపల్లి, 15 నవంబర్ (హి.స.) జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం ☻పారిశ్రామికవాడలోని ఓ ఫార్మా స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకి ఫార్మా కంపెనీలో రసాయనాలతో కూడిన స్క్రాప్‌ను నిల్వ చేసే దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాల వల్
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంజేకపాలెం.పారిశ్రామిక వడ ఫార్మా స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం


అనకాపల్లి, 15 నవంబర్ (హి.స.)

జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం ☻పారిశ్రామికవాడలోని ఓ ఫార్మా స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకి ఫార్మా కంపెనీలో రసాయనాలతో కూడిన స్క్రాప్‌ను నిల్వ చేసే దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి పరిసరాల్లో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande