
జోగులాంబ గద్వాల, 15 నవంబర్ (హి.స.)
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలం కొండేరు, తిమ్మాపురం, గ్రామాలలో మహిళా సమాఖ్య ఐకెవిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఎర్రవల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే విజయుడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో రైతులకు టార్పాలిన్ కవర్లు గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గత వానాకాలం యాసంగి లో కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి నెలలు గడిచిన ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు