తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్..
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.) తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయింది. అనూహ్యంగా శనివారం ఉదయం హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్ష్యం అయింది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్లైన్ బ
హైకోర్టు


హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)

తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయింది. అనూహ్యంగా శనివారం ఉదయం హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్ష్యం అయింది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అవుతున్నట్లు సమాచారం. కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు. దీంతో ఖంగుతిన్న హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande