ఎకరాతో సేంద్రియ సాగు ప్రారంభించండి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
pm modi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

చెన్నై/ఢిల్లీ 20 నవంబర్ (హి.స.)ఒక సీజన్‌లో ఎకరాతో సేంద్రియ వ్యవసాయాన్ని మొదలుపెట్టండి. తర్వాత ఏటేటా దాన్ని కొద్దికొద్దిగా పెంచుకుంటూ వెళ్లండి. భవిష్యత్తులో ఇది పెద్ద విప్లవాన్ని తీసుకురానుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ‘దక్షిణభారత సేంద్రియ వ్యవసాయ సదస్సు-2025’ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 9కోట్ల మంది రైతులకు 21వ విడత పీఎం కిసాన్‌ నిధులు రూ.18వేల కోట్లను విడుదల చేసి, సభలో ప్రసంగించారు. ‘‘ఈ సదస్సుకు వచ్చిన రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని చిరుధాన్యాల(శ్రీఅన్న) సాగులో అన్వయించాలి. ఇలా చేస్తే భూమికి మంచిది. ఈ వ్యవసాయంలో ప్రపంచలీడర్‌గా మనం ఎదుగుదాం’’ అని పిలుపునిచ్చారు. సేంద్రియసాగును వ్యవసాయ పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కృషిచేయాలని శాస్త్రవేత్తలు, పరిశోధక సంస్థలకు ప్రధాని సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande