
ముంబై, 24 నవంబర్ (హి.స.)నేడు నవంబర్ 24వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,25,830 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,15,340 పలుకుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.94,370 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,71,900 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర భారీగా తగ్గింది. పసిడి ధరల హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణం. కానీ, గత కొన్ని నెలలతో పోల్చి చూసుకుంటే.. బంగారం ధర మళ్ళీ తగుముఖం పట్టడం సామాన్యులకు కాస్త ఊరట నిచ్చే అంశం. ఎందుకంటే..ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గోల్డ్ ధర దాదాపు 50 శాతం పైన పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం…
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV