పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదు. మాజీ మంత్రికి కవిత వార్నింగ్
వనపర్తి, 24 నవంబర్ (హి.స.) మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసు వారని ఇన్నాళ్లు తాను ఏమి అనలేదని కానీ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తనను ఉద్దేశించి పుచ్చువంకాయ, సచ్చు
కవిత వార్నింగ్


వనపర్తి, 24 నవంబర్ (హి.స.)

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన

తండ్రి వయసు వారని ఇన్నాళ్లు తాను ఏమి అనలేదని కానీ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తనను ఉద్దేశించి పుచ్చువంకాయ, సచ్చు వంకాయ మాట్లాడుతున్నారట.. అని నిరంజన్ మీ వయసుకు రోజులుగా ఇన్నాళ్లు గౌరవించాను. ఇంకో సారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని ఘాటుగా హెచ్చరించారు.

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande