Rohit వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ!
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.) టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ ఈ ఘనత సా
రోహిత్ శర్మ


హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.) టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్

శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ ఈ ఘనత సాధించడానికి మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. మ్యాచ్లో మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు.

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande